Pages

Varalakshmi Vratham Recipes


వరలక్ష్మీ వ్రతం వంటకాలు

పూర్ణం బూరెలు

poornam boorelu
పూర్ణం బూరెలు
వీటిని శనగ పప్పుతో తయారు చేస్తారు.

పులగం

దీనికి తయారు చేయటానికి కావలసినవి బియ్యం మరియు పెసరపప్పు. గ్లాసుడు బియ్యంలో అరగ్లాసు పెసరపప్పు, తగినంత పంచదార, జీలకర్ర వేసి పులగం తయారు చేస్తారు.

గారెలు

మినపపప్పు, కొద్దిగా సెనగపప్పు వేసి గారెలు తయారు చేస్తారు.

పరమాన్నము

బియ్యమును పాలు, నెయ్యి మరియు పంచదారాలతో కలిపి పరమాన్నమును తయారు చేస్తారు.

చెక్కెర పొంగలి

బియ్యము, పాలు, నెయ్యి, పెసరపప్పు, జీడిపప్పు, కిస్ మిస్, మిరియాలు వేసి చెక్కెర పొంగలి తయారు చేస్తారు.

పులిహోర

బియ్యము, పసుపు, జీడిపప్పు, వేరుసెనగ పప్పు, ఇంగువ వేసి పులిహోర తయారు చేస్తారు.

చిట్టి బూరెలు

మినప్పప్పు ముద్దగా చేసి కొద్దిగ మజ్జిగ కలిపి వేయించి చిట్టి బూరెలు చేస్తారు.

పెసర బూరెలు

పెసర పప్పుతో ముద్దగా చేసి కొద్దిగ మజ్జిగ కలిపి వేయించి పెసర బూరెలు చేస్తారు.

గోధుమ ప్రసాదము

గోధుమ నూక , పంచదార , నెయ్యి , మిశ్రమముతో గోధుమ ప్రసాదమును తయారుచేస్తారు.

No comments:

Post a Comment